తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజల భాగస్వామ్యం ఉండాలి: ​జేసీ - joint collector

సామాజిక బాధ్యతతో 30 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త పాలనాధికారి యాస్మిన్ భాష అన్నారు. జిల్లాలోని తంగళ్ళపల్లిలో నిర్వహించిన గ్రామసభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

గ్రామస్థులతో జేసీ

By

Published : Sep 6, 2019, 5:33 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లిలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త పాలనాధికారి యాస్మిన్ భాష పాల్గొన్నారు. 30 రోజుల ప్రణాళికతో గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం వెల్లివిరిసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థుల కలిసి ముందుకు సాగాలన్నారు. ప్రణాళికలో ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే డైల్ యువర్ కలెక్టర్ నెంబర్ 6309141122కు సమాచారం ఇవ్వలన్నారు.

ప్రజల భాగస్వామ్యం ఉండాలి: ​జేసీ

ABOUT THE AUTHOR

...view details