రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ గుడి భక్తులతో కిటకిటలాడింది. బోనాలు సమర్పించేందుకు ప్రజలు పోటెత్తారు. ఆలయ సమీపంలోని వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. పెద్ద సంఖ్యలో భక్తులు రావడం వల్ల అమ్మవారి దర్శనానికి 5 గంటల సమయం పట్టింది.
బద్ది పోచమ్మ దర్శనానికి 5 గంటల సమయం - రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బద్ది పోచమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. భక్తుల తాకిడి పెరగడ వల్ల అమ్మవారి దర్శనానికి 5 గంటల సమయం పట్టింది.
బద్ది పోచమ్మ దర్శనానికి 5 గంటల సమయం