రాజన్న సిరిసిల్ల జిల్లాలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులందరికి శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీల అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామన్నారు.
మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేస్తోంది: కేటీఆర్ - ముస్లిం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్లిం సోదరులకు బట్టల పంపిణీ కార్యక్రమంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.
ముస్లింల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేస్తోంది: కేటీఆర్