రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆయనతో పాటు హైదరాబాద్‌కు చెందిన ఎన్ఐఏ అధికారి సీవీ సుబ్బారెడ్డి స్వామివారికి పూజలు నిర్వహించారు.
వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీపీ కమలాసన్ రెడ్డి
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన ఎన్ఐఏ అధికారి సీవీ సుబ్బారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అర్చకులు వారికి అందజేశారు.
సీపీని సన్మానిస్తున్న ఆలయ అధికారులు
ఏకాదశి పర్వదినం సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఏకాదశి కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.