ప్రసిద్ద ప్రణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న లడ్డూ ప్రసాదంలో నట్టు దొరకడంపై అధికారులు దృష్టిసారించారు. జిల్లా పుడ్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ఆలయాన్ని సందర్శించారు. ప్రసాదం తయారీ విభాగాన్ని పరిశీలించారు. సిబ్బందిని ప్రశ్నించారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.
ప్రసాదంలో నట్టు..ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆరా..
వేములవాడ రాజన్న ఆలయంలో జిల్లా పుడ్ ఇన్స్పెక్టర్ రవీంద్ర తనిఖీలు నిర్వహించారు. లడ్టూ ప్రసాదంలో నట్టు దొరకడంపై ఆరా తీశారు.
ప్రసాదంలో నట్టు..ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆరా..