పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిరుమలనగర్లో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వివాహితతోపాటు యువకుడిని చితకబాదారు. అనంతరం కాలనీలోని విద్యుత్ స్తంభానికి వారిని తాళ్లతో కట్టారు. తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు.
బయటపడిన వివాహేతర సంబంధం.. చితకబాదిన స్థానికులు - police
వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ యువకుడిని చితకబాదిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది.
స్తంభానికి కట్టేసిన దృశ్యం
ఇవీ చూడండి: ' రైతులు అప్పులు చేసే పరిస్థితే ఉండొద్దు'