టైర్ పంక్చరై అదుపు తప్పిన బస్సు.. ఇద్దరికి అస్వస్థత
బస్సులో ఉన్న విద్యార్థులు ఒకరిపై ఒకరు పడిపోయారు. విద్యార్థి రోహిత్, కండక్టర్ సుమలత అస్వస్థత గురికావడం వల్ల వెంటనే మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు పంపించారు. ఈ బస్సులో సుమారు 45 మంది విద్యార్థులు ఉన్నారు.