తెలంగాణ

telangana

పెద్దపల్లిలో ఘనంగా రంజాన్​ వేడుకలు

By

Published : Jun 5, 2019, 8:43 PM IST

పెద్దపల్లి జిల్లాలో రంజాన్​ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​ రెడ్డి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

పెద్దపల్లిలో ఘనంగా రంజాన్​ వేడుకలు

పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రానికి చెందిన ముస్లిం సోదరులు ఈద్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే విజయ రామారావు కూడా పండగ శుభాకాంక్షలు తెలిపి ఆలింగనం చేసుకున్నారు.

పెద్దపల్లిలో ఘనంగా రంజాన్​ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details