తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు - పెద్దపల్లిలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె-2019

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి ఇంటిని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు.

ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు

By

Published : Oct 23, 2019, 2:49 PM IST

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి ఇంటిని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ ఉద్యోగులు ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సీఎం కేసీఆర్​ను ఎమ్మెల్యే కోరాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు బలవంతంగా ఆందోళన విరమింపజేశారు.

ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details