రంగరంగ వైభవంగా మల్లన్న జాతర - mallanna jathara
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర కన్నుల పండువగా జరిగింది. ఈ జాతరకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.
mallanna-jathara-at-odela-in-peddapalli-district
పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి జాతర రంగరంగవైభవంగా జరిగింది. తెల్లవారుజామున ఆలయ ఆవరణంలో అగ్నిగుండ మహోత్సవం నిర్వహించారు. ఈ అగ్నిగుండంలో నడిచి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.
- ఇదీ చూడండి : సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్