పెద్దపల్లి జిల్లా రామగిరి మండం సెంటనరీ కాలనీలో సింగరేణి ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ విద్యార్థులు, సింగరేణి అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. అనంతరం జేసీని శాలువాతో సత్కరించారు.
సెంటనరీ కాలనీలో హరితహారం..పాల్గొన్న జాయింట్ కలెక్టర్ - jc
సింగరేణి ఆధ్యర్యంలో హరితహారం చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీలో మొక్కలు నాటారు.
మొక్క నాటుతున్న జేసీ
ఇదీ చూడండి : దేశవ్యాప్తంగా వైద్యం బంద్- రోగుల ఇక్కట్లు