నిజామాబాద్ నగరంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. యూత్ కాంగ్రెస్ జెండాను పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పంచరెడ్డి చరణ్ ఎగురవేశారు. ప్రపంచంలోని యువజన సంఘాలలో అత్యధిక యువత(2 కోట్ల)సభ్యులు ఉన్న ఏకైక యువజన సంఘం కాంగ్రెస్ యూత్ అని పంచరెడ్డి పేర్కొన్నారు.
ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు - ఆవిర్భావ దినోత్సవ
నిజామాబాద్ నగరంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు