తెలంగాణ

telangana

ETV Bharat / state

భర్త ఇంటి ముందు భార్య ధర్నా

నిజామాబాద్​ జిల్లా నందిపేట్​ మండల కేంద్రంలోని రాజనగర్​ కాలనీలో భర్త ఇంటి ముందు భార్య తనకు న్యాయం చేయాలంటూ... ధర్నాకు దిగింది.

భర్త ఇంటి ముందు భార్య ధర్నా

By

Published : Jul 14, 2019, 5:22 PM IST


2017 లో ప్రమోద్​, మంజుల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం నిత్యం తనను వేధిస్తున్నాడని... వేధింపులు తాళలేక తల్లిగారి ఇంటికి వచ్చినట్లు మంజుల పేర్కొంది. అప్పటి నుంచి భర్తకు దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. తనకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కోర్టులో కేసు ఉండగానే మరో పెళ్లి ఎలా చేసుకుంటారని ఆమె ప్రశ్నించింది. మహిళా సంఘాల వారితో ఇవాళ తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది.

భర్త ఇంటి ముందు భార్య ధర్నా

ABOUT THE AUTHOR

...view details