తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా తమ గ్రామాల్ని బాగు చేసుకోవడానికి దాతలు ముందుకు వస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నాడాపూర్ గ్రామ అభివృద్ధి కోసం తెరాస మండల అధ్యక్షుడు నర్సింగరావు లక్ష నూటపదహారు రూపాయలను విరాళంగా అందించారు. గ్రామ అభివృద్ధికి ఏ విధమైన సహాయం చేయడానికైనా తాను సిద్ధమేనని ఆయన తెలిపారు.
గ్రామాభివృద్ధికి తెరాస నేత విరాళం - తెరాస నేత విరాళం తాజా వార్త
తమ గ్రామాన్ని అభివృద్ధి చెందించడానికి నిజామాబాద్ జిల్లా నవీన్ పేట తెరాస మండల అధ్యక్షుడు నర్సింగరావు లక్షనూట పదహారు రూపాయలను విరాళంగా ఇచ్చారు.
గ్రామాభివృద్ధికి తెరాస నేత విరాళం