నిజామాబాద్ జిల్లా బోధన్‌లో... పురపాలక ఎన్నికలకు విధులు నిర్వర్తించే సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి పాల్గొని, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పాటించాల్సిన నియమాలను సూచించారు.
'పోలింగ్ కేంద్రాలు పరిశుభ్రంగా ఉండాలి' - నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
నిజామాబాద్‌లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ
ఎన్నికలను సజావుగా నిర్వహించేలా అందరూ కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో శుభ్రమైన వాతావరణం నెలకొల్పాలన్నారు.