నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. రాత్రి జరిగిన అల్లర్ల కారణంగా పట్టణంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఉదయం జిల్లా పాలనాధికారి ప్రశాంతి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.
భైంసాలో కొనసాగుతున్న ఉద్రిక్తత
భైంసా పట్టణంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. జిల్లా పాలనాధికారి ప్రశాంతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
భైంసాలో కొనసాగుతున్న ఉద్రిక్తత