ETV Bharat / state

'కేటీఆర్ ఆస్తులు 425 శాతం ఎలా పెరిగాయి' - కేటీఆర్ ఆస్తులపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి సవాల్​

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆస్తులు ఎలా 425 శాతం పెరిగాయో చెప్పాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ పుర ఎన్నికల తరువాత మంత్రి ఆస్తులను ఆధారాలతో సహా బయట పెడతానని వెల్లడించారు.

ktr assets 400% increase comment mp revanth reddy
'కేటీఆర్ ఆస్తులు 400 శాతం ఏలా పెరిగాయి'
author img

By

Published : Jan 13, 2020, 5:23 AM IST

Updated : Jan 13, 2020, 5:51 AM IST

2014లో కేటీఆర్​ ఆస్తులు 8 కోట్లని.. 2018 ఎన్నికల నాటికి ఆస్తుల విలువ 41 కోట్లకు ఎలా పెరిగాయో చెప్పాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి సవాల్​ విసిరారు. కేటీఆర్​ జన్వాడ్‌లో 25 ఎకరాల స్థలంలో ఇంధ్రభవనం నిర్మిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కుర్చీకి అర్హుడని ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలను ఎందుకు మంత్రులు హరీశ్​ రావు, ఈటల రాజేంద్రర్​ సమర్థించడం లేదన్నారు. వారు అనుకూల ప్రకటన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

తెరాసలో ఉద్యమ ద్రోహులు, ఉద్యమ కారులు రెండు జట్లుగా విడిపోయారన్నారు. కేటీఆర్‌కు అనుకూలంగా ఉద్యమ ద్రోహులు, ప్రజల పక్షాన ఉద్యమకారులు ఉన్నారన్నారు. మున్సిపల్ ఎన్నికలకు నా పనితీరుకు గీటురాయి అంటున్న కేటీఆర్‌కు ఇందుకు హరీశ్​రావు అనుమతి ఉందా అని ప్రశ్నించారు. ఫిర్జాదిగూడ తెరాస నేత కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. తెరాసలో ముసలం మొదలైందని అన్నారు.

'కేటీఆర్ ఆస్తులు 400 శాతం ఏలా పెరిగాయి'

ఇదీ చూడండి : 'తెరాసకు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లే...'

TG_HYD_58_12_REVANTH_ON_KTR_PROPERTIES_DISPUTES_AB_3038066 Reporter: M.Tirupal Reddy గమనిక: ఫీడ్‌ 3g ద్వారా వచ్చింది. వాడుకోగలరు. ()రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆస్తులు ఏలా నాలుగువందల శాతం పెరిగిందో చెప్పాలని డిమాండ్‌ చేసిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి ఈ ఎన్నికల తరువాత ఆధారాలతో సహా బయట పెడతానని వెల్లడించారు. జన్వాడ్‌లో 25 ఎకరాల స్థలంలో ఇంధ్రభవనం నిర్మిస్తున్నారని ఆరోపించారు. మునిసిపల్ ఎన్నికలకు నా పనితీరుకు గీటురాయి అంటున్న కేటీఆర్‌కు...ఇందుకు హరీష్‌రావు అనుమతి ఉందా అని ప్రశ్నించారు. ఫర్జాదిగూడ తెరాస నేత కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసిన విషయం వాస్తవం కాదా అని నిలదీసిన ఆయన తెరాసలో ముసలం మొదలైందని, ప్రగతి భవన్ ఎప్పుడు పక్కున పగులుతుందో తెలియదన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కుర్చీకి అర్హుడని ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలను ఎందుకు మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేంద్రలు సమర్ధించడం లేదు, వారు అనుకూల ప్రకటన ఎందుకు చేయడం లేదని చేయడం లేదని ప్రశ్నించారు. తెరాసలో ఉద్యమ ద్రోహులు, ఉద్యమ కారులు రెండు జట్లుగా విడిపోయారని, కేటీఆర్‌కు అనుకూలంగా ఉద్యమద్రోహులు, ప్రజల పక్షాన ఉద్యమకారులు ఉన్నారన్నారు. బైట్: రేవంత్‌ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ
Last Updated : Jan 13, 2020, 5:51 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.