నిజామాబాద్ నూతన కలెక్టర్గా నారాయణరెడ్డి
మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించడంపై అధికారులు దృష్టి సారించాలని నిజామాబాద్ నూతన కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. జిల్లా పాలనాధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.