తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా మల్లన్నదేవుని జాతర - నిజామాబాద్​ జిల్లా వార్తలు

నిజామాబాద్​ జిల్లా బాల్కొండలో మల్లన్నదేవుని జాతర వైభవంగా జరిగింది. భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.

mallanna jathara celebrations in nizamabad district
ఘనంగా మల్లన్నదేవుని జాతర ఉత్సవాలు

By

Published : Feb 9, 2020, 11:15 PM IST

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో మల్లన్నదేవుని జాతర ఘనంగా జరిగింది. ఉత్సవాలను గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. జాతరలో భాగంగా మల్లన్నదేవుని గుడి చుట్టు రథాన్ని తిప్పారు.

జాతర సందర్భంగా భక్తులు మల్లన్న దేవున్ని దర్శించుకుని పూజలు చేశారు. నైవేధ్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో మందిరం ఆవరణ కిటకిటలాడింది. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు సాగనున్నాయి.

ఘనంగా మల్లన్నదేవుని జాతర

ఇవీ చూడండి: కేరళ వరద బాధితులకు ఈనాడు ఇళ్లు అందజేత.. సీఎం పినరయి హాజరు

ABOUT THE AUTHOR

...view details