తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో భారీ వర్షం - nizamabad city news

నిజామాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. గంట పాటు కురిసిన భారీ వర్షంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది.

heavy rain in nizamabad city
నిజామాబాద్​లో భారీ వర్షం

By

Published : Sep 6, 2020, 6:08 PM IST

గత 15 రోజుల నుంచి ఎండ వేడిమి, ఉక్కపోతతో నిజామాబాద్​ జనాలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురవడం వల్ల కాస్త ఉపశమనం పొందారు.

భారీ వర్షంతో నగరంలోని పలు రోడ్లపై వర్షపు నీరు చేరింది. చంద్రశేఖర్ కాలనీ, గౌతంనగర్, ఆదర్శనగర్​లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో నీరు రోడ్లపైకి చేరింది. వానతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇదీ చదవండి:శత్రువు కన్నుగప్పి సరిహద్దుకు చేర్చే రహదారి సిద్ధం!

ABOUT THE AUTHOR

...view details