తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో భగత్ సింగ్ 112వ జయంత్యుత్సవాలు

భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన భగత్ సింగ్ 112వ జయంతి వేడుకలను నిజామాబాద్​లో ఘనంగా నిర్వహించారు.

By

Published : Sep 28, 2019, 12:31 PM IST

నిజామాబాద్​లో భగత్ సింగ్ 112వ జయంత్యుత్సవాలు

నిజామాబాద్​లో భారత జాతి ముద్దుబిడ్డ భగత్‌ సింగ్‌ 112వ జయంతి వేడుకలను పీవైఎల్-పీడీఎస్​యూ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని రాష్ట్రపతి రోడ్డు వద్దనున్న భగత్‌ సింగ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్ సింగ్ అతి చిన్న వయసులోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొని... దేశం కోసం ప్రాణాలర్పించిన మహా మనిషని పీవైఎల్ జిల్లా నాయకుడు సుధాకర్ తెలిపారు. ఆయన ఆశయాలు, లక్ష్యాలు నేటి యువతకు అనుసరణీయ మార్గాలని అన్నారు.

నిజామాబాద్​లో భగత్ సింగ్ 112వ జయంత్యుత్సవాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details