నిజామాబాద్ కలెక్టరేట్లో భారత రత్న డాక్టర్.బిఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్, తదితరులు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాతకు ఘననివాళి - భారత రాజ్యాంగ నిర్మాతకు ఘననివాళి
భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాష్ట్రంలో లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ జయంతి వేడుకలను నిర్వహించారు.
![భారత రాజ్యాంగ నిర్మాతకు ఘననివాళి Ambedkar birthday celebrations in nizamabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6789362-858-6789362-1586862031616.jpg)
భారత రాజ్యాంగ నిర్మాతకు ఘననివాళి