తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్మశాన వాటికలో చెత్తవేసినందుకు రూ.వేయి జరిమానా' - 'స్మశాన వాటికలో చెత్తవేసినందుకు రూ.వేయి జరిమానా'

స్మశానవాటిక స్థలంలో చెత్త వేసిన ఓ దుకాణదారునికి వేయి రూపాయల జరిమానా విధించిన సంఘటన నిర్మల్​ జిల్లా ముథోల్​ మండలంలో చోటుచేసుకుంది.

'స్మశాన వాటికలో చెత్తవేసినందుకు రూ.వేయి జరిమానా'

By

Published : Sep 20, 2019, 2:56 PM IST

Updated : Sep 20, 2019, 3:36 PM IST

నిర్మల్​ జిల్లా ముథోల్​ మండలంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా స్మశాన వాటికను శుభ్రపరిచారు. ఆ స్థలంలో చెత్త వేసినందుకు ఓ దుకాణదారునికి వేయి రూపాయల జరిమానా విధించారు. ఇంకెప్పుడు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని నోటీసులు కూడా ఇచ్చామని పంచాయతీ కార్యదర్శి రాహుల్ తెలిపారు.

Last Updated : Sep 20, 2019, 3:36 PM IST

For All Latest Updates

TAGGED:

MUDHOLE

ABOUT THE AUTHOR

...view details