తెలంగాణ

telangana

ETV Bharat / state

భైంసా డివిజన్​లో దొంగల హల్​చల్​ - భైంసా

నిర్మల్​ జిల్లా భైంసా డివిజన్​లో దొంగలు హల్​చల్​ చేస్తున్నారు. వరస చోరీలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు.

పగలగొట్టిన షెట్టర్​

By

Published : Sep 6, 2019, 8:33 PM IST

నిర్మల్ జిల్లా బైంసా డివిజన్​లో దొంగల కిరాణా, మెడికల్ దుకాణాలను టార్గెట్ చేశారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముథోల్​లోని 3 షాపుల్లో, భైంసాలోని ఒక మెడికల్ ఏజెన్సీలో దొంగతనం చేశారు. మరికొన్ని దుకాణాల్లో చోరీకి యత్నించారు. దొంగలు ఒకే తరహాలో షెట్టర్లను తొలిగించి చోరీ చేశారు. కేటుగాళ్ల కదలికలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

భైంసా డివిజన్​లో దొంగల హల్​చల్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details