తెలంగాణ

telangana

ETV Bharat / state

లారీ బోల్తా... 28 గొర్రెలు మృతి... - nirmal

లారీ అదుపు తప్పి బోల్తా పడి 28 గొర్రెలు మృత్యువాత పడ్డ ఘటన నిర్మల్​ జిల్లా ముధోల్​ మండలంలో జరిగింది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్​, క్లీనర్​ సురక్షితంగా బయటపడ్డారు.

గొర్రెల మృత్యవాత

By

Published : May 9, 2019, 4:23 PM IST

నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని హెచ్​పీ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ 310 గొర్రెలతో రాజస్థాన్​ నుంచి హైదరాబాద్​ వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 28 గొర్రెలు మృత్యవాత పడ్డాయి. లారీ డ్రైవర్​, క్లీనర్​ సురక్షితంగా బయటపడ్డారు.

లారీ బోల్తా... 28 గొర్రెలు మృతి...
ఇవీ చూడండి: ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదావేయాలి: ఉత్తమ్​ లేఖ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details