తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు వినియోగంపై "ఈటీవీ భారత్" అవగాహన కార్యక్రమం - voter awareness programm in nalgonda

ఈనాడు - ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో.. నల్గొండలోని నీలగిరి కళాశాలలో ఓటు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా మంచి నేతను ఎన్నుకోవాలని విద్యార్థులకు ప్రిన్సిపల్​ సూచించారు.

ఓటు వినియోగంపై అవగాహన కార్యక్రమం
ఓటు వినియోగంపై అవగాహన కార్యక్రమం

By

Published : Jan 4, 2020, 11:57 PM IST

ఓటుహక్కు వినియోగంపై నల్గొండలోని నీలగిరి డిగ్రీ, పీజీ కళాశాలలో.. ఈనాడు - ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని విద్యార్థులకు ప్రిన్సిపల్ నాగేందర్​ రెడ్డి సూచించారు. ప్రజాస్వామ్యంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఓటును.. డబ్బు, మద్యం, వస్తువులకు అమ్ముకోవద్దన్నారు. సమాజానికి అవసరమైన ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఈనాడు - ఈటీవీ భారత్​కు కృతజ్ఞతలు తెలిపారు.

ఓటు వినియోగంపై అవగాహన కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details