తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇండిక్యాష్​ ఏటీఎంలో భారీ దొంగతనం - నల్గొండ జిల్లా వెలిమినేడు

నల్గొండ జిల్లా వెలిమినేడులో ఓ ఏటీఎంలో దొంగతనం జరిగింది. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తున్నారు.

ఇండిక్యాష్​ ఏటీఎంలో దొంగతనం..
ఇండిక్యాష్​ ఏటీఎంలో దొంగతనం..

By

Published : Jan 2, 2020, 12:03 PM IST

ఇండిక్యాష్​ ఏటీఎంలో దొంగతనం..
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇండిక్యాష్ ఏటీఎం సెంటర్లో చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్​లతో ఏటీఎం మిషన్​ ధ్వంసం చేసి.. నగదు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఎంత నగదు పోయింది అనే విషయంపై వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details