తెలంగాణ

telangana

ETV Bharat / state

జడ్పీ కార్యాలయం వద్ద వాగ్వాదం, తోపులాట - The police at the Nalgonda Judge's Office blocked the labor leaders

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల కార్మికులకు మద్దతుగా  ప్రజా సంఘాల నాయకులు నల్గొండ జడ్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.

జడ్పీ కార్యాలయం వాగ్వాదం, తోపులాట

By

Published : Oct 23, 2019, 1:37 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. సమ్మెలో భాగంగా రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలకు కార్మిక నాయకులు వినతిపత్రం ఇవ్వడానికి సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో నల్గొండ జడ్పీ కార్యాలయం వద్ద పోలీసులు కార్మిక నాయకులను అడ్డుకున్నారు. ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

జడ్పీ కార్యాలయం వాగ్వాదం, తోపులాట

ABOUT THE AUTHOR

...view details