ETV Bharat / state

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బిచ్చగాడి విరాళం

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అన్ని సంఘాలు మద్దతు ప్రకటించడం చూశాం.. కానీ భిక్షాటన చేసే ఓ వృద్దుడు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా 1000 రూపాయలు విరాళం అందించాడు.

author img

By

Published : Oct 23, 2019, 8:17 AM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బిచ్చగాడి విరాళం

నాగర్​కర్నూలు జిల్లా అచ్చంపేటలో భిక్షాటన చేసే ఓ వృద్దుడు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతూ 1000 రూపాయలు విరాళం అందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. బల్మూర్ మండలం సీతారామపురం గ్రామానికి చెందిన 70ఏళ్ల జంగయ్య అచ్చంపేట బస్టాండ్​లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. అయితే దీక్ష చేస్తున్న ఆర్టీసీ కార్మికుల వద్దకు వచ్చిన జంగయ్య మొదట జై ఆర్టీసీ అంటూ నినాదాలు చేశాడు. అనంతరం దీక్షా శిబిరంలో బైఠాయించి, తన వద్ద ఉన్న డబ్బులు తీసి ఆర్టీసి కార్మికులకు అందించాడు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తన వద్ద ఉన్న డబ్బులన్నింటిని విరాళంగా అందిస్తున్నానని చెప్పాడు. దీంతో అక్కడున్న వారంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఆర్టీసి కార్మికులు వెంటనే పూల మాలలు తెప్పించి జంగయ్యను ఘనంగా సన్మానించారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బిచ్చగాడి విరాళం

ఇదీ చూడండి : "విలీనం" మినహా మిగతా డిమాండ్ల పరిశీలనకు కమిటీ

Intro:TG_MBNR_11_22_BICHAGADU_RTC_VIRALAM_AVB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( )ఆర్టీసి కార్మికులకు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాల నుంచే కాదు.. బిక్షాటన చేస్తున్న వారి నుంచి కూడా మద్దతు లబిస్తుంది.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.. తమ సమస్యల పరిష్కారం కోసం 18 రోజులుగా ఆర్టీసి కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతు తెలుపుతు అచ్చంపేటలో బిక్షాటన చేసే ఓ వృద్దుడు వెయ్యి రూపాయలు విరాళం అందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.. బల్మూర్ మండలం సీతారామపురం గ్రామానికి చెందిన 70 సంవత్సరాల కోట్ల జంగయ్య అచ్చంపేట బస్టాండ్ లో బిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు..అయితే ఇవాళ దీక్ష చేస్తున్న ఆర్టీసి కార్మికుల వద్దకు వచ్చిన జంగయ్య మొదట జై ఆర్టీసి అంటూ నినాదాలు చేశాడు..అనంతరం దీక్షా శిబిరంలో బైటాయించి.. తన వద్ద ఉన్న సంచిలో నుంచి డబ్బులు తీసి ఆర్టీసి కార్మికులకు అందించాడు..తాను మీకు మద్దతు తెలుపుతున్నానని, మీ ఆందోళనకు నా వద్ద ఉన్న డబ్బులన్నింటిని విరాళం అందిస్తున్నానని చెప్పడంతో అక్కడున్న వారంత ఆశ్చర్యానికి గురయ్యారు.. వెంటనే పూల మాలలు తెప్పించి జంగయ్యను ఘనంగా సన్మానించారు ఆర్టీసి కార్మికులు...

బైట్:1.జంగయ్య విరాళం ఇచ్చిన వ్యక్తి...2.ఆర్టీసి కార్మికులు..Body:TG_MBNR_11_22_BICHAGADU_RTC_VIRALAM_AVB_TS10050Conclusion:TG_MBNR_11_22_BICHAGADU_RTC_VIRALAM_AVB_TS10050

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.