తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశాంతంగా ముగిసిన ఎంపీపీ ఎన్నికలు - duppalapalli

నల్గొండ ఎంపీపీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దుప్పలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీపీగా ఎన్నికయ్యారు.

ఎంపీపీ ఎన్నికలు

By

Published : Jun 8, 2019, 4:10 PM IST

నల్గొండ నియోజకవర్గ ఎంపీపీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నల్గొండ మండల ఎంపీపీగా దుప్పలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి సుమన్, ఉపాధ్యక్షుడిగా పరమేష్ ఎన్నికయ్యారు. కనగల్ మండలం ఎంపీపీగా తెరాస అభ్యర్థి షేక్ పాషా, తిప్పర్తి మండల ఎంపీపీగా తెరాస నుంచి నాగులవంచ విజయమ్మ ఎన్నికయ్యారు.

ఎంపీపీ ఎన్నికలు

ABOUT THE AUTHOR

...view details