నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో వాటర్ ఎయిర్ డ్రోమ్ ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటర్ ఎయిర్ డ్రోమ్ ఏర్పాటు చేసేందుకు నలుగురు ఏవియేషన్ అధికారులు సాగర్‌లో మూడు రోజులు సర్వే చేపట్టారు. లాంచిలో ప్రయాణిస్తూ సాగర్ జలాశయంలో ఉన్న నీటి తరంగాల ధ్వనులు అంచనా వేశారు. ఎయిర్ డ్రోమ్ ద్వారా గగనతలం నుంచి సాగర్ అందాలు వీక్షించే అవకాశం కలుగుతుంది.
నాగార్జునసాగర్‌లో గగనతల ప్రయాణం - nagarjunasagar
నాగార్జునసాగర్‌లో పర్యాటకులకు గగనతలంలో ప్రయాణించే అవకాశం అందుబాటులోకి రానుంది. సాగర్‌లో వాటర్ ఎయిర్ డ్రోమ్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఏవియేషన్ అధికారి