'ప్రజలు, ప్రాజెక్టులు ఇప్పుడు గుర్తొచ్చాయా..!:గుత్తా' - ప్రాజెక్టులు
చావుబతుకుల్లో ఉన్న కాంగ్రెస్కు ప్రజలు, ప్రాజెక్టులు ఇప్పుడు గుర్తొస్తున్నాయని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మండలి సభ్యుడిగా ఎన్నికైన తర్వాత నల్గొండకు వెళ్లిన ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు.
'ప్రజలు, ప్రాజెక్టులు ఇప్పుడు గుర్తొచ్చాయా..!:గుత్తా'
ఇవీ చూడండి: గజ్వేల్ హోటల్లో కే'టీ'ఆర్ బ్రేక్