తెలంగాణ

telangana

ETV Bharat / state

'మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయండి'

మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​ రావు, జగదీశ్ రెడ్డి అధికారులకు సూచించారు. వీలైతే ఏజెన్సీలను మార్చైనా సరే పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

ministers-errabelli-dayakar-and-jagadeesh-reddy-review-meeting-on-mission-bageeratha
'మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయండి'

By

Published : Jun 10, 2020, 5:01 PM IST

ఇంటింటికీ అందించే మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి అధికారులకు సూచించారు. వీలైతే ఏజన్సీలను మార్చయినా... పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details