తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి - minister niranjan reddy

నకిరేకల్ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

minister niranjan reddy visit sri lakshmi narasimha swamy temple
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి

By

Published : Jan 14, 2020, 3:29 PM IST

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించారు. నకిరేకల్ మండలం పాలెంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

అంతకుముందు ఆలయ సిబ్బంది, అర్చకులు... మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్థానిక శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య పూజల్లో పాల్గొన్నారు.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి

ఇదీ చూడండి: భాజపా తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నడ్డా

ABOUT THE AUTHOR

...view details