తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగిసిన మూడో విడత నామపత్రాల స్వీకరణ - munugode

ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లుకు చివరి రోజున అభ్యర్థులు బారులు తీరారు. నామపత్రాల స్వీకరణ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ముగిసిన మూడో విడత నామపత్రాల స్వీకరణ

By

Published : May 2, 2019, 7:51 PM IST

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో... మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికలకు నామినేషన్లు భారీగా దాఖాలయ్యాయి. చండూర్​లో 11 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ​, మునుగోడులో 13 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ స్థానాలకు వివిధ పార్టీల అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. అభ్యర్థులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చినందున పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ముగిసిన మూడో విడత నామపత్రాల స్వీకరణ

ABOUT THE AUTHOR

...view details