నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడాయి.
కల్వకుర్తిలో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు - కల్వకుర్తి
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు