ఒకే ఈతలో 16 పిల్లలకు జన్మనిచ్చిన శునకం - nagar karnool
మొదట 4, తరువాత 8, ఇప్పుడు 16 ఇవేవో ర్యాంకులు అనుకుంటే పొరపాటే. ఇవి ఒక శునకం ఒకే ఈతలో ఇన్ని పిల్లలకు జన్మనిచ్చింది. ఆ వివరాలే ఇవి... కుక్క సాధరణంగా 12 పిల్లల వరకు ప్రసవించడం సహజం. కానీ ఓ శునకం 16 పిల్లలకు జన్మనిచ్చి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
కుక్కపిల్లలతో శునకం
ఇవీ చూడండి:ఈసీ కొరడా: రూ.1400కోట్లకు పైగా జప్తు
Last Updated : Apr 2, 2019, 4:58 PM IST