తెలంగాణ

telangana

ETV Bharat / state

సమ్మక, సారలమ్మల సేవలో వరంగల్ అర్బన్ కలెక్టర్ - వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటీల్

మేడారం వనదేవతలను వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటీల్ దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు.

waranagal collector in medaram jatara
సమ్మక, సారలమ్మల సేవలో వరంగల్ అర్బన్ కలెక్టర్

By

Published : Jan 15, 2020, 10:24 AM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వనదేవతలను వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటీల్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు.

సమ్మక, సారలమ్మల సేవలో వరంగల్ అర్బన్ కలెక్టర్

సమ్మక్క, సారలమ్మలకు 62 కేజీల నిలువెత్తు బంగారం (బెల్లం), పసుపు కుంకుమ సమర్పించారు. అమ్మవార్లకు చీరలు అర్పించి పూజారులచే ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఇవీ చూడండి: కారు ఢీ కొని హెడ్​కానిస్టేబుల్ మృతి

ABOUT THE AUTHOR

...view details