ETV Bharat / state

కారు ఢీ కొని హెడ్​కానిస్టేబుల్ మృతి

వనపర్తి జిల్లా కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి పురఎన్నికల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న సలీమ్ ఖాన్​ అనే హెడ్​కానిస్టేబుల్​ను కారు ఢీ కొట్టింది. ఆసుపత్రికి తరలించేలోపే అతడు మరణించాడు.

accident vehicle checking constable in Wanaparthy district
కారు ఢీ కొని హెడ్​కానిస్టేబుల్ మృతి
author img

By

Published : Jan 14, 2020, 10:14 PM IST

పురపాలక ఎన్నికలలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట వద్ద సోమవారం రాత్రి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో పెబ్బేర్ నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు తనిఖీలు నిర్వహిస్తున్న హెడ్​ కానిస్టేబుల్ సలీమ్ ఖాన్​ను ఢీకొట్టింది. క్షతగాత్రుని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

ఘటనా స్థలం నుంచి కారు నడిపిన వ్యక్తి తప్పించుకున్నాడు. కారు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అపూర్వ రావు ఆసుపత్రికి వచ్చి హెడ్ కానిస్టేబుల్ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

కారు ఢీ కొని హెడ్​కానిస్టేబుల్ మృతి కారు ఢీ కొని హెడ్​కానిస్టేబుల్ మృతి

ఇవీ చూడండి;బస్తీమే సవాల్: మున్సిపల్​ వార్​లో యువత బస్తీమే సవాల్

Intro:tg_mbnr_08_14_accident_vehicle_checking_constable_av_ts10053
పురపాలక ఎన్నికలలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట వద్ద సోమవారం రాత్రి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో హెడ్ కానిస్టేబుల్ సలీమ్ ఖాన్ (57) ను కారు బలంగా ఢీకొట్టడంతో ఆయన జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్నారు సమయంలో మృతి చెందారు సిఐ సూర్య నాయక్ కథనం ప్రకారం సోమవారం అర్ధరాత్రి పెబ్బేరు నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి వస్తున్న కారును మర్రికుంట తనిఖీ కేంద్రం వద్ద హెడ్ కానిస్టేబుల్ ఆపాలని రోడ్డు వారగా నిలుచున్నారు అధిక వేగంతో వస్తున్న కారు చోదకుడు అదే వేగంతో కానిస్టేబుల్ సలీమ్ ఖాన్ ను ఢీకొన్నాడు దీంతో ఆయన ఎగిరి కారు అద్దం మీద పడి పక్కకు దొర్లి పడ్డాడు రెండు కాళ్ళు విరిగిన ఆయన్ను వెంటనే జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కారును కారు యజమాని అదుపులోకి తీసుకున్నారు కారు నడిపిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు విషయం తెలుసుకుని జిల్లా ఎస్పీ అపూర్వ రావు ఆసుపత్రికి వచ్చి చి హెడ్ కానిస్టేబుల్ మృతదేహాన్ని పరిశీలించారు కుటుంబ సభ్యులను ఓదార్చారు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు

Body:tg_mbnr_08_14_accident_vehicle_checking_constable_av_ts10053

Conclusion:tg_mbnr_08_14_accident_vehicle_checking_constable_av_ts10053
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.