ఇసుకేస్తే రాలనంత జనం... నిత్యం ప్రముఖుల పర్యటనలు... ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన మహా ఉత్సవం మేడారం జాతర. జనారణ్యంగా మారిన మహారణ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం అన్నిశాఖల అధికార యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేసింది. ఈ క్రమంలోనే... శిక్షణలో ఉన్న ఎస్సైల శిక్షణకు మహాజాతర చక్కటి వేదికైంది. ఉత్సాహంగా విధులు నిర్వర్తిస్తూ... జాతరలో పాఠాలు నేర్చుకుంటున్న యువపోలీసులు తమ అనుభవాలను ఈటీవీ-భారత్తో పంచుకున్నారు.
మేడారం జాతర.. శిక్షణ ఎస్సైలకు చక్కటి వేదిక - మేడారం జాతర బందోబస్తు
మేడారం జాతరలో శిక్షణ ఎస్సైలు ఉత్సాహంగా విధులు నిర్వర్తించారు. ఈ జాతరలో పాఠాలు నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
మేడారం జాతర.. శిక్షణ ఎస్సైలకు చక్కటి వేదిక