తెలంగాణ

telangana

పొంగి పొరుతున్న ముసలమ్మ వాగు..

By

Published : Aug 7, 2019, 1:54 PM IST

ములుగు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తొన్న వర్షాలకు తిమ్మాపురం సమీపంలోని ముసలమ్మ వాగు పొంగి పొర్లుతోంది. నిన్న కూలిపనులకు పక్క గ్రామాలకు వెళ్లి వాగు దాటలేకపోయిన తిమ్మాపురం వాసులను కొందరు యువకులు తాళ్ల సాయంతో క్షేమంగా ఇళ్లకు చేర్పారు.

పొంగి పొరుతున్న ముసలమ్మ వాగు..

గత రెండు రోజులుగా ఎరతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మాపురం సమీపంలోని ముసలమ్మ వాగు పొంగి పొర్లుతోంది. నిన్న సాయంత్రం కూలిపనులకు వెళ్లి.. వాగు దాటలేకపోయిన తిమ్మాపురం వాసులను యువకులు తీగల సాయంతో క్షేమంగా ఇళ్లకు చేర్చారు.

పొంగి పొరుతున్న ముసలమ్మ వాగు..

ABOUT THE AUTHOR

...view details