ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్నవాగులో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. రాష్ట్ర నలు మూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. ఈ రోజు సెలవు కావడం వల్ల కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ... తలనీలాలు సమర్పించుకుంటున్నారు.
మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు - ములుగు జిల్లా మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు
ములుగు జిల్లా తాడ్వాయి మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. వందలాది మంది భక్తులు జంపన్నవాగులో స్నానాలు చేస్తూ... సమ్మక్క, సారలమ్మలకు తలనీలాలు సమర్పించుకుంటున్నారు.

మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు