ములుగు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. క్యూలైన్లలో భక్తుల రద్దీని చూశారు. మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అమ్మవార్లను దర్శించుకుని ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ - collector rv karnan visited medaram
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మేడారం అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం జాతర ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పరిశీలించారు.
మేడారంలో అమ్మవార్లను దర్శించుకుని.. ఏర్పాట్ల పరిశీలన
ఇన్ఛార్జి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కర్ణన్ నేరుగా మేడారం వచ్చి సమ్మక్క సారలమ్మల దర్శనం చేసుకున్నారు. ఈనెల 31 లోపు అన్ని పనులు పూర్తి చేసి జాతరకు సంసిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి:'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్ పిటిషన్