తెలంగాణలోనే మొదటి ఫౌల్ట్రీ ఎరువుతో పనిచేసే బయోగ్యాస్ ప్రాజెక్టును స్థాపించినట్లు శ్రీనివాస్ హ్యాచరీస్‌కు చెందిన సోలికా ఎనర్జీ ప్రకటించింది. మేడ్చల్ జిల్లాలోని బాలానగర్ సమీపంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని పేర్కొంది. ఈ కేంద్రానికి రోజుకు 2.4 టన్నులు కంప్రెస్డ్ బయోగ్యాస్(సీబీజీ) ఉత్పత్తి సామర్థ్యం ఉన్నట్లు వెల్లడించింది.
తెలంగాణలో తొలి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్
తెలంగాణలోనే మొదటి ఫౌల్ట్రీ ఎరువుతో పనిచేసే బయోగ్యాస్ ప్రాజెక్టును స్థాపించినట్లు శ్రీనివాస్ హ్యాచరీస్‌కు చెందిన సోలికా ఎనర్జీ ప్రకటించింది. బాలానగర్ సమీపంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని పేర్కొంది. ఈ కేంద్రానికి రోజుకు 2.4 టన్నులు కంప్రెస్డ్ బయోగ్యాస్(సీబీజీ) ఉత్పత్తి సామర్థ్యం ఉన్నట్లు వెల్లడించింది.
తెలంగాణలో తొలి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్
'సస్టేనబుల్ ఆల్టర్నేటీవ్ టువర్డ్స్ అఫర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్' పథకంలో భాగంగా దీనిని నిర్మించామని సోలికా ఎనర్జీ పేర్కొంది. అత్తాపూర్ ఇండియాన్ ఆయిల్ అవుట్లెట్కు దీన్ని విక్రయించనున్నట్లు పేర్కొంది. తెలంగాణలో మరో సీబీజీ ప్రాజెక్టును నెలకొల్పనున్నామని... దీనికి 3 టన్నుల సామర్థ్యం ఉంటుందని సోలికా ఎనర్జీ వెల్లడించింది.
ఇదీ చదవండి:కోడి పందాలు జరగకుండా గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలి