తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగారంలో ప్రచారంతో దూసుకుపోతున్న తెదేపా - తెదేపా ప్రచారం

పోలింగ్​ సమయం దగ్గరవుతున్న తరుణంలో పలు పార్టీలు ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. దీనిలో భాగంగా మేడ్చల్​ జిల్లా నాగారం మున్సిపాలిటీలో తెదేపా అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ సైకిల్​ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.

tdp campaign in medchal
నాగారంలో ప్రచారంతో దూసుకుపోతున్న తెదేపా

By

Published : Jan 18, 2020, 5:52 PM IST

పుర పోరులో భాగంగా మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ సైకిల్​ గుర్తుకే ఓటు వెయ్యాలని ఓటర్లను కోరారు.

తెదేపా అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇస్తున్నారు. గతంలో తమ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి తమ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.

నాగారంలో ప్రచారంతో దూసుకుపోతున్న తెదేపా

ఇదీ చూడండి : చంపింది మద్యమా.. ప్రియురాలా..?

ABOUT THE AUTHOR

...view details