ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీఐటీయూ సంఘీబావం - ROUND TABLE
ఈ నెల 5న మెదక్ జిల్లాలో జరగనున్న ఆర్టీసీ కార్మికుల నిరవదిక సమ్మెకు సీఐటీయూ సంఘీభావం ప్రకటించింది.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీఐటీయూ సంఘీబావం
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 5న మెదక్ జిల్లాలో జరిగే నిరవదిక సమ్మెకు సీఐటీయూ సంఘీభావం ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు రక్షణ-భద్రతా కల్పించాలని, వేతన సవరణపై రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు. సంఘ నాయకులు, సీఐటీయూ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు, జిల్లా యువజన సంఘం నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
TAGGED:
ROUND TABLE