తెలంగాణ

telangana

ETV Bharat / state

మెదక్​లో జోరుగా నామినేషన్ల స్వీకరణ - nominations taken in medak

మెదక్​ మున్సిపల్​ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇవాళ 3 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ముమ్మరంగా నామినేషన్లు స్వీకరణ
ముమ్మరంగా నామినేషన్లు స్వీకరణ

By

Published : Jan 8, 2020, 5:31 PM IST

మెదక్ పురపాలక సంఘం ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇవాళ ఉదయం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నందున... మున్సిపల్ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మొదటి రోజు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 11న నామినేషన్ల పరిశీలన, 12న తిరస్కరణ, 14న ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు.

ముమ్మరంగా నామినేషన్లు స్వీకరణ

ABOUT THE AUTHOR

...view details