ప్రజలంతా విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆయన స్వగ్రామం కౌడిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసివచ్చి ఓటేశారు. పోలింగ్ సరళిని పరిశీలించారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
ఓటు వేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి - mla
మెదక్ జిల్లాలో రెండోవిడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. నర్సాపూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
mla