మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు మినీ జాబ్‌మేళా నిర్వహించారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి విజయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ జాబ్‌మేళాలో పలు కంపెనీలు పాల్గొన్నాయి.
ఐటీఐ కళాశాల మైదానంలో మినీ జాబ్‌మేళా - మెదక్‌లో మినీ జాబ్‌మేళా వార్తలు
మెదక్ జిల్లా కేంద్రంలో జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు మినీ జాబ్ మేళా నిర్వహించారు. ఉపాధి శాఖ అధికారి విజయ్‌కుమార్ అధ్యక్షత వహించారు.
![ఐటీఐ కళాశాల మైదానంలో మినీ జాబ్‌మేళా Mini Job Mela at ITI College Ground](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5509344-156-5509344-1577438264648.jpg)
ఐటీఐ కళాశాల మైదానంలో మినీ జాబ్‌మేళా
మినీ జాబ్‌మేళాకు సుమారు 70 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరైనట్లు విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఐటీఐ కళాశాల మైదానంలో మినీ జాబ్‌మేళా
ఇదీ చదవండి:గిరిజన గజ్జెలకు పండగొచ్చింది