తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్మిక సంఘాల భారీ ర్యాలీ - heavy ralley in medak

దేశవ్యాప్తంగా తలపెట్టిన కార్మిక సంఘాల సమ్మెలో భాగంగా... మెదక్​లో భారీ ర్యాలీ నిర్వహించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల సవరణ ఆపాలన్నారు.

కార్మిక సంఘాల భారీ ర్యాలీ
కార్మిక సంఘాల భారీ ర్యాలీ

By

Published : Jan 8, 2020, 6:05 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ... మెదక్​లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం నుంచి పోస్ట్​ ఆఫీస్​ వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి.​ సమాన పనికి సమానంగా... కనీస వేతనం నెలకు 21 వేలు చెల్లించాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్​ చేశారు. కార్మిక చట్టాల సవరణ ఆపాలన్నారు. కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులను పర్మినెంట్​ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వరంగ, సాధారణ బీమా కంపెనీలను విలీనం డిమాండ్ చేశారు.

కార్మిక సంఘాల భారీ ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details